Raja Babu Birth Anniversary: రాజబాబు జయంతి ప్రత్యేకం.. ఆయన ఆస్తులు ఎన్ని కోట్లు తెలుసా..?

Comedian Raja Babu assets: తెలుగు ఇండస్ట్రీలో నవ్వు ఉన్నన్నాళ్లూ గుర్తుండిపోయే పేరు రాజబాబు(Raja Babu). ఈయన చాలా చిన్న వయసులోనే చనిపోయారు. అయితే చనిపోయే నాటికి రాజ బాబు ఏం లేకుండా మరణించారు.. ఆయన దగ్గర ఆస్తులు లేవు అని చాలా మంది చెప్తుంటారు. అయితే అది నిజం కాదు..