Sudigali Sudheer assets: ఆస్తులు బాగానే కూడబెట్టిన సుడిగాలి సుధీర్.. హైదరాబాద్‌లోనే భారీ ప్రాపర్టీస్..!

Sudigali Sudheer assets: జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ రేంజ్ ఏంటి అనేది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఇమేజ్‌ను బుల్లితెరపై ఎంజాయ్ చేస్తున్నాడు సుధీర్ (Sudigali Sudheer assets). సంపాదన కూడా అలాగే ఉంది. ఈయన ఆస్తులు చూస్తుంటే షాక్ తప్పదు.