Tollywood Comedians: సీనియర్ కమెడియన్స్ తెరపై ఎక్కువగా కనిపించకపోవడానికి కారణం అదేనా..?

Tollywood Comedians: ఒక‌ప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీ (Tollywood) అంటే ప‌క్క ఇండ‌స్ట్రీ వాళ్ల‌కు కుళ్లు ఉండేది. ఇక్క‌డ ఉన్నంత మంది క‌మెడియ‌న్లు ఎక్క‌డా ఉండ‌రు. క‌నిపించ‌రు కూడా. ఎంత‌మంది ఉన్నా ఒకే సినిమాలో ఎలాంటి బేష‌జాలు లేకుండా క‌లిసి న‌టిస్తాం అని చెప్పుకునేవాళ్లు మ‌నోళ్లు. కానీ ఇప్పుడు అంత మంది క‌మెడియన్లు (Tollywood Comedians) క‌నిపించ‌ట్లేదు.