Sidharth Shukla death reason: సిద్ధార్థ్ శుక్లా చనిపోవడానికి కారణం అదేనా.. వైద్యులు వార్నింగ్ ఇచ్చినా కూడా..!

Sidharth Shukla death reason: ప్రముఖ బాలీవుడ్ టెలివిజన్ నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా (Sidharth Shukla death reason) మరణం ఇప్పటికీ అభిమానులను కలచివేస్తోంది. ఇంత చిన్న వయసులో హార్ట్ ఎటాక్ రావడానికి కారణం ఏంటి అనేది వైద్యులు చెప్తున్నారు ఇప్పుడు. ఇందులో కొన్ని విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.