Neha Sharma: ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ సక్సెస్ కాకపోవడానికి కారణం అదేనా..?

Neha Sharma: ‘చిరుత’ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్(Ram Charan) సరసన హీరోయిన్‌గా పరిచయమైంది నేహా శర్మ(Neha Sharma). వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత టాలీవుడ్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా బాలీవుడ్లో బాగానే బిజీ అయ్యింది. కానీ తర్వత అక్కడ కూడా ఫ్లాప్ అయింది.