Tollywood flight accident: 28 ఏళ్ళ కింద టాలీవుడ్‌లో విమాన ప్రమాదం.. ప్రాణాలతో బయటపడిన 60 మంది సినీ ప్రముఖులు..

Tollywood flight accident: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ (Army Chief General Bipin Rawat) మరణం తర్వాత విమాన ప్రమాదాలు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. దాదాపు 28 ఏళ్ళ కింద తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటి విమాన ప్రమాదం (Tollywood flight accident) ఒకటి చోటు చేసుకుంది.