Dhee - Sekhar Master: శేఖర్ మాస్టర్ ‘ఢీ’ నుంచి తప్పుకోడానికి కారణమేంటి.. మల్లెమాలతో గొడవైందా..?

Sekhar Master - Dhee: శేఖర్ మాస్టర్ (Sekhar Master - Dhee) ఉన్నట్లుండి ఢీ నుంచి మాయం అయిపోయాడు . అయితే దీనికి కొన్ని కారణాలున్నాయి. ఢీ షో నుంచి తప్పించడానికి గల కారణాలేంటి అంటూ ఆయన అభిమానులు కూడా ఆరా తీస్తున్నారు.