Kathi Mahesh death reason: కోలుకుంటున్నాడన్న కత్తి మహేష్ కన్నుమూయడానికి కారణం ఇదేనా..?

Kathi Mahesh death reason: కత్తి మహేష్ (Kathi Mahesh death reason) మరణవార్త ఓ రకంగా అందరికీ షాకే. ఆయనకు యాక్సిడెంట్ అయిందని తెలుసు.. హాస్పిటల్‌లో ఉన్నాడని తెలుసు కానీ చనిపోతాడని మాత్రం ఎవరూ ఊహించలేదు. నిలకడగా ఉన్న ఈయన ఆరోగ్యం ఉన్నట్లుండి ఎలా విషమించింది..?