Samantha devotional trip: సమంత తీర్థయాత్రల వెనక అంతరార్థం అదేనా.. చైతూతో విడాకుల తర్వాత కీలక నిర్ణయం..

Samantha devotional trip: విడాకుల విషయం తర్వాత సమంత (Samantha devotional trip) చాలా మారిపోయింది. మునపటిలా ఇప్పుడు లేదంటూ ఆమె సన్నిహితులే చెప్తున్నారు. చాలా చలాకీగా ఉండే స్యామ్.. ఇప్పుడు కాస్త మూడీగా కనిపిస్తుందని.. షూటింగ్స్‌లో కూడా దిగాలుగా కూర్చుంటుందని యూనిట్ చెప్తున్నారు.