Home » photogallery » movies » HERE THE LATEST UPDATES ON PAWAN KALYAN HARISH SHANKAR MOVIE PK

Pawan Kalyan - Harish Shankar: పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవే..

Pawan Kalyan - Harish Shankar: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్(Harish Shankar) మరోసారి కలిసారు. వీళ్లెప్పుడు కలిసినా కూడా ఆ కరెంట్ అభిమానుల్లో పాస్ అవుతూనే ఉంటుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించనున్నారు.