Bigg Boss 5 Telugu Voice person name: రోజూ బిగ్ బాస్‌లో వింటున్న గంభీరమైన వాయిస్ ఎవరిదో తెలుసా..?

Bigg Boss 5 Telugu Voice person name: బిగ్ బాస్ (Bigg Boss 5 Telugu Voice person name) మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు.. బిగ్ బాస్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు.. ఇంటి నిమయాలను మీరు పాటించని కారణంగా బిగ్ బాస్ మిమ్మల్ని శిక్షిస్తున్నారు.. అంటూ హౌజ్‌లో ఓ వాయిస్ వినిపిస్తుంటుంది. ఆ వాయిస్‌ మనోళ్ళు ఫిదా అయ్యారు. ఆయనెవరు.. ఎక్కడ్నుంచి వచ్చాడు..?