మరోవైపు శ్యామ్ సింగరాయ్ షూటింగ్ మొన్నే పూర్తి చేసాడు నాని. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ హిస్టారికల్ సినిమాపై అంచనాలు కూడా అంతే భారీగా ఉన్నాయి. కోల్ కత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సత్యదేవ్ జంగా కథ అందించారు. నాని కెరీర్లోనే తొలిసారి 40 కోట్లతో తెరకెక్కుతుంది ఈ చిత్రం.