హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Jai Bhim - Lijomol Jose: సూర్య ‘జై భీమ్‌’లో సినతల్లి పాత్ర పోషించిన ఈ హీరోయిన్ బ్యాగ్రౌండ్ మీకు తెలుసా..?

Jai Bhim - Lijomol Jose: సూర్య ‘జై భీమ్‌’లో సినతల్లి పాత్ర పోషించిన ఈ హీరోయిన్ బ్యాగ్రౌండ్ మీకు తెలుసా..?

Jai Bhim - Lijomol Jose: లిజోమోల్‌ జోస్‌ (Jai Bhim - Lijomol Jose)... తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ సినతల్లి అంటే మాత్రం కచ్చితంగా కొందరైనా గుర్తు పడతారు. ఎందుకంటే ఈ మధ్యే విడుదలైన సూర్య జై భీమ్ సినిమాలో ఆ పాత్రకు ప్రాణం పోసింది జోస్. ఈమె నటన చూసి అంతా ఫిదా అవుతున్నారు.