హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna Unstoppable Talk Show: తీస్తా.. అందరి బయోడేటా బయటికి తీస్తా.. చూస్తారుగా బాలయ్య ఆడించే ఆట..!

Balakrishna Unstoppable Talk Show: తీస్తా.. అందరి బయోడేటా బయటికి తీస్తా.. చూస్తారుగా బాలయ్య ఆడించే ఆట..!

Balakrishna Unstoppable Talk Show: బాలయ్య (Balakrishna Unstoppable Talk Show) హోస్టుగా మారతాడని ఎవరూ అనుకోలేదు. కలలో కూడా కనీసం అనుకోలేదు. అంతెందుకు బాలయ్య కూడా తాను యాంకర్ అవతారం ఎత్తుతానని అనుకున్నాడో లేదో..? మరి ఈయన షో ఎలా ఉండబోతుంది..?