OTT movies in November: నవంబర్‌లో ఓటిటి జాతర.. ఈ దివాళికి ఆన్‌లైన్ సినిమాలే ఆప్షన్..

OTT movies in November: కరోనా కారణంగా సినిమా థియేటర్స్ ఇంకా పూర్తిస్థాయిలో ఓపెన్ కాలేదు. కొన్ని చోట్ల తెరిచినా కూడా వర్కవుట్ కావడం లేదు. అందుకే మళ్లీ క్లోజ్ చేస్తున్నారు. దాంతో నిర్మాతలంతా ఓటిటి వైపు అడుగులేస్తున్నారు. వరసగా ఆన్‌లైన్‌లోనే తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. దాంతో ఈ నెలలో కొన్ని చిన్న సినిమాలతో పాటు మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా విడుదల కాబోతున్నాయి. మరి అవేంటో చూద్దాం..