Home » photogallery » movies »

HERE THE DETAILS OF JABARDASTH COMEDIAN SUDIGALI SUDHEER ASSETS AND HE OPENS ABOUT HIS PROPERTIES PK

Sudigali Sudheer: షాక్ ఇస్తున్న సుడిగాలి సుధీర్ ఆస్తులు.. హైదరాబాద్‌లోనే భారీ ప్రాపర్టీస్..!

Sudigali Sudheer: ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అని మహేష్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సుధీర్‌కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఎలా వచ్చాం.. ఎక్కడ్నుంచి వచ్చాం.. అనేది కాదు ఎలా ఎదిగాం.. ప్రస్తుతం మనమెక్కడున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సుధీర్ (Sudigali Sudheer) కూడా ఇదే చేసి చూపించాడు.