Karthika Deepam: ‘కార్తీక దీపం’ హీరో నిరుపమ్, అతడి ఆన్ స్క్రీన్ తల్లి సౌందర్యకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?

Karthika Deepam: కార్తీక దీపం(Karthika Deepam) సీరియల్‌లో నటించే నటీనటులందరూ తెలుగు ప్రేక్షకులకు ఇంటి సభ్యులు అయిపోయారు. వాళ్లను సీరియల్ ఆర్టిస్టులుగా కంటే కూడా కుటుంబ సభ్యుల్లా చూస్తున్నారు.