సినిమాల కోసం.. అవకాశాల కోసం ఎక్స్పోజింగ్ చేయడానికి తనకేం అభ్యంతరాలు లేవని చెప్పాడు సాయి తేజ ఉరఫ్ ప్రియాంక సింగ్. అన్నట్లుగానే హాట్ పోజులతో రెచ్చిపోతుంది. లో దుస్తులతో ఫోటోషూట్స్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది ప్రియాంక. తాను ఇప్పుడు పూర్తిగా అమ్మాయిగా మారిపోయానని.. ఇక అబ్బాయిని కాదని చెప్తున్నాడు సాయి తేజ.