Bigg Boss 5 Telugu Lahari Shari: అసలు ఎవరు ఈ లహరి షారి.. ఎక్కడ్నుంచి బిగ్ బాస్‌కు వచ్చింది..?

Bigg Boss 5 Telugu Lahari Shari: ఎప్పటికప్పుడు బిగ్ బాస్ మొదలైన ప్రతీసారి కొందరు కొత్త మొహాలు కనిపిస్తుంటాయి. వాళ్లను చూసినపుడు అసలెక్కడ్నుంచి వచ్చారబ్బా వీళ్ళు.. ఇప్పటి వరకు చూడలేదే అనుకుంటారు. అలా ఈ సారి కూడా కొందరు వచ్చారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అమ్మాయి లహరి షారి (Bigg Boss 5 Telugu Lahari Shari).