హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha: సమంత అమెరికా ప్రయాణం వెనుక అసలు నిజం ఇదే...!

Samantha: సమంత అమెరికా ప్రయాణం వెనుక అసలు నిజం ఇదే...!

సమంత ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బిజీగా మారింది. సామ్ త్వరలో అమెరికా వెళ్లనుందని వార్తలు వచ్చాయి అయితే ఆ వార్తలు నిజమే.. సామ్ త్వరలోనే యూఎస్ వెళ్తోంది. అయితే అది హెల్త్ కోసం కాదట. దీనికి వేరే రీజన్ ఉందని ఆమె మేనేజర్ తాజాగా ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Top Stories