Home » photogallery » movies »

HEOR NIKHIL IDDARTHA KARTHIKEYA 2 MOVIE COLLECTS HAF MILLION IN USA SB

Karthikeya 2: యూఎస్‌లో దుమ్ములేపుతున్న నిఖిల్ సినిమా.. హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసిన కార్తికేయ 2

యంగ్ హీరో నిఖిల్ సిద్దర్థ తీసిన కార్తికేయ 2 మూవీ కలెక్షన్ల విషయలో దూసుకుపోతుంది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ నార్త్ అంతా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అటు యూఎస్‌లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తాజాగా కార్తికేయ 2 సినిమా యూఎస్‌లో మూడు రోజుల్లోనే హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసింది.