ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాల్లో నటించినా కూడా హెబ్బాకు కావాల్సిన రేంజ్ ఇమేజ్ అయితే రాలేదు. కాకపోతే హెబ్బా అంటే అబ్బో అనేలా హాట్ బ్యూటీగా తన ప్రత్యేకత చాటుకుంది ఈ ముద్దుగుమ్మ. ఏ మాత్రం అవకాశం దొరికినా అందాలనే ఎరగా వేస్తూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది.