Photos: అదా శర్మ బికినీ అందాలు.. హాట్ బ్యూటీ అందాల ‘హార్ట్ ఎటాక్’..

హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ అదాశర్మ. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇక్కడ కొన్ని సినిమాలు చేసింది. కానీ విజయాలు మాత్రం రాలేదు. దాంతో కేవలం ఇప్పుడు అందాల ఆరబోతతో కాలం గడిపేస్తుంది. వచ్చిన ఒకటి అరా అవకాశాలతోనే నెట్టుకొస్తుంది అదాశర్మ. బాలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాలు చేసినా కూడా అమ్మడుకు ఆఫర్లు మొహం చాటేస్తున్నాయి. దాంతో అప్పుడప్పుడూ సినిమాల్లో.. ఎప్పుడూ పార్టీల్లో దర్శనమిస్తుంది అదా. ఇక ఇప్పుడు కూడా బికినీలో మతులు చెడగొట్టింది అదా.