Home » photogallery » movies »

HBD TAMANNAAH HERE THE INTERESTING STORY ABOUT THE FIRST REMUNERATION OF TOLLYWOOD ACTRESS PK

HBD Tamannaah: తమన్నా ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత.. వచ్చిన డబ్బులతో ఏం చేసిందంటే..?

Tamannaah Bhatia: తమన్నాతో (Tamannaah Bhatia remuneration) ఇప్పుడు సినిమా చేయాలంటే కనీసం కోటిన్నర సమర్పించుకోవాల్సిందే. 16 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంటూ ఇప్పటికీ అదే స్టార్ డమ్ ఎంజాయ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఓ హీరోయిన్‌కు ఈ రోజుల్లో ఐదేళ్ల స్టార్ డమ్ ఉంటేనే అదరహో అనుకుంటారు.