Home » photogallery » movies »

HBD RAJINIKANTH HERE THE REMUNERATION DETAILS AND HIS LUXURIOUS CARS ALONG WITH THE AWARDS RECEIVED BY SUPER STAR PK

Rajinikanth assets and awards: రజినీకాంత్ ఆస్తులు ఎన్ని.. ఆయన అందుకున్న అవార్డులెన్నో తెలుసా..?

Rajinikanth assets and awards: 70 ఏళ్ళ వయసులోనూ ఈయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. ఈయన ఊ అంటే చాలు 100 కోట్ల పారితోషికం ఇవ్వడానికి కూడా సై అంటారు. ఇదిలా ఉంటే డిసెంబర్ 12న ఈయన పుట్టిన రోజు సందర్భంగా రజినీకాంత్ (Rajinikanth assets and awards) ఆస్తులు ఎన్ని.. ఆయన వాడే కార్లేంటి.. అవార్డులెన్ని..?