పవన్ కళ్యాణ్ చేతిలో ఒకేసారి నాలుగు భారీ సినిమాలు.. వీటితో పాటు మరో మూడు క్రేజీ ప్రాజెక్టులు..

Happy Birthday Power Star Pawan Kalyan | ఎపుడు లేనిది పవన్ కళ్యాణ్.. ఒకేసారి అఫీషియల్‌గా నాలుగు సినిమాలకు ఓకే చెప్పాడు. వాటితో పాటు మరో మూడు నాలుగు క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలో వాటికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఇది చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ చేసుకుంటున్నారు.