Home » photogallery » movies »

HBD NBK60 BALAKRISHNA DIRECTOR A KODANDARAMI REDDY SUPER HIT COMBINATION IN TOLLYWOOD INDUSTRY TA

HBDNBK60: దర్శకుడు కోదండరామిరెడ్డితో బాలకృష్ణ హిట్ కాంబినేషన్..

ఈ రోజు బాలకృష్ణ 60వ పడిలో అడుగుపెట్టారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో హిట్లు.. కొన్ని ఫ్లాపులు. అందులో బాలయ్య.. దర్శకుడు కోదండరామిరెడ్డితో ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేసారు. ఇక టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డిది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా చిత్రాలు బాక్సాపీస్ దగ్గర మంచి ఫలితాలనే అందుకున్నాయి. మొత్తంగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 13 చిత్రాలు వచ్చాయి. అందులో ఎక్కువ మటుకు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. మొత్తంగా వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలపై చిన్న ఫోకస్..