Home » photogallery » movies »

HBD K RAGHAVENDRA RAO VYJAYANTHI MOVIES ASHWINI DUTT K RAGHAVENDRA RAO TOLLYWOOD BLOCK BUSTER COMBINATION HERE ARE THE MOVIES LIST TA

K Raghavendra Rao : దర్శకుడు కే రాఘవేంద్రరావు, వైజయంతీ మూవీస్ అశ్వనీదత్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్..

తెలుగు సినిమాకు కమర్షియల్ సొబగులు అద్దిన దర్శకుడు. తెలుగు మూవీని అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనుడు. ఆయన స్టైల్ డిఫరెంట్.. ఆప్రోచ్ డిఫరెంట్ .. మేకింగ్లో  వెరైటీ. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ఆయన రూటే సెపరేటు. ఈయన ఎక్కువగా అశ్వనీదత్‌కు చెందిన వైజయంతి మూవీస్ బ్యానర్‌లో ఎక్కువ చిత్రాలు చేశారు. మొత్తంగా వీళ్ల కలయికలో తెలుగులో జగదేకవీరుడు అతిలోకసుందరి సహా పలు సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. మొత్తంగా వీళ్ల కలయికలో వచ్చిన చిత్రాలపై చిన్న ఫోకస్.