పిల్లలు అకిరా నందన్, ఆద్యాతో కలిసి పవన్ కళ్యాణ్ పిల్లలు అయాన్, అర్హాలతో అల్లు అర్జున్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. తారక్ కుటుంబ సమేతంగా పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి ఇలా ఫోటో దిగారు. కుమార్తె మోక్షదా, కుమారుడు మోక్షదలతో కలిసి రవితేజ ఇలా సరదాగా ఫోజు ఇచ్చాడు. పిల్లలు అరియానా, వివియానా, అవ్రాం, ఆర్యాలతో కలిసి మంచు విష్ణు ఫ్యామిలి పిక్ అదిరింది కదా. కుమారుడు జున్నుతో కలిసి హీరో నాని క్లిక్ మనిపిస్తూ ఫోజు ఇచ్చాడు. పిల్లలు గౌతం, సితారలతో కలిసి సూపర్ మహేష్ సరదాగా కాసేపు పిల్లలు విరాట్ కృష్ణ, వియాన్ తో గోపీచంద్ సరదాగా ఇలా ఫోటో దిగారు. కూతురు అయానా ఇవికాతో అల్లరి నరేష్, ఇలా ముద్దుపెట్టుకుంటూ కెమెరాకు తన ఆనందాన్ని పంచుకున్నాడు.