Home » photogallery » movies »

HAS MAHESH BABU STARTED SHOOTING FOR TRIVIKRAM SRINIVAS SSMB28 SB

Mahesh Babu: మహేష్ బాబు SSMB 28 సినిమా షూటింగ్ ప్రారంభం.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే..!

సర్కారు వారి పాట సక్సెస్ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంతవరకు సెట్స్ పైకి వెళ్లలేదు. తాజాగా ఎస్ఎస్ఎంబీ28 సినిమా షూటింగ్ ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. మహేష్ షూటింగ్ స్పాట్‌లో ఉన్న ఓ పిక్ తెగ వైరల్ అవుతోంది.