హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వీరమల్లు సెట్‌లో హరీష్ శంకర్.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వీరమల్లు సెట్‌లో హరీష్ శంకర్.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న లేటెస్ట్ హిస్టోరికల్ ఫిక్షన్ హరి హరి వీరమల్లు (hari hara veera mallu). క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏం ఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇది వరకే రెండుషెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇక లేటెస్ట్‌గా మరో షెడ్యూల్ మొదలు అయ్యింది.

Top Stories