Home » photogallery » movies »

HARISH SHANKAR ALLU ARJUN WILL MAKE A BIG COMPANY ADVERTISEMENT SLB

Harish Shankar: అల్లు అర్జున్- హరీష్ శంకర్ కాంబో.. బన్నీ ఫ్యాన్స్ హుషారెత్తే అప్‌డేట్

Allu Arjun: ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో కమిటైన డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడు అల్లు అర్జున్‌ను డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని బయటపెడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు హరీష్ శంకర్.