Home » photogallery » movies »

HARI HARA VEERA MALLU PAWAN KALYAN LATEST MOVIE SHOOTING UPDATE TA

Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాపై కీలక అప్‌డేట్..

Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాలు చేస్తున్నారు. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి లేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసే సినిమాల విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. ఒక సినిమాలు చేస్తూనే రాజకీయాలు చేస్తుండంతో ఆ ఎఫెక్ట్ సినిమాలపై పడింది. ఈ నేపథ్యంలో ఆయన చేస్తోన్న సినిమాలు ఆలస్యమవుతున్నాయి.