#MothersDay : పాపులర్ సినీ సెలెబ్రీటీస్ విత్ మదర్స్

Happy Mother's Day | మే 12 న ప్రపంచమంతా మదర్స్‌డే సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్బంగా తెలుగు, హిందీ తారలు తమ తల్లులతో ఫోటోలకు ఫోజులిచ్చారు.. ఓ లుక్కేయండి.