ఇవాళ అందరూ స్నేహితుల దినోత్సం జరుపుకుంటున్నారు. బాలీవుడ్లో ఈ స్నేహితుల గురించి మీకు తెలుసా?
2/ 11
అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ మొదట్లో స్నేహితులేం కాదు. అయితే అమీర్ ఖాన్ తొలి వివహం విడాకులకు దారి తీసిన తర్వాత అమీర్, సల్మాన్ చాలా సన్నిహితులుగా మారారు. ఆ సమయంలో సల్మానే అతడిని ఓదార్చాడు.
3/ 11
టైగర్ ష్రాఫ్, శ్రద్దా కపూర్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వీరిద్దరు కలసి సినిమాల్లో కూడా నటించారు.
4/ 11
అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్ బాలీవుడ్లో బెస్ట్ ఫ్రెండ్స్..
5/ 11
కరీనా కపూర్, అమృత అరోరా మంచి స్నేహితులు. వీరిద్దరూ ప్రతీ విషయాన్ని షేర్ చేసుకుంటారు.
6/ 11
ఫరా ఖాన్, సోనూ సూద్ కూడా మంచి స్నేహితులు
7/ 11
ఐదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి శ్వేతా నంద బచ్చన్, కరణ్ జోహర్ మంచి స్నేహితులుగా ఉన్నారు.
8/ 11
బాలీవుడ్లో షారుఖ్, కాజోల్ జోడి ఎంత పాపులరో తెలిసింది. వీరిద్దరు నిజజీవితంలో మంచి స్నేహితులు
9/ 11
కరణ్ జోహార్, ట్వింకిల్ ఖన్నా కూడా మంచి స్నేహితులే
10/ 11
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మరియు కునాల్ కపూర్ మంచి స్నేహితులు. తరచుగా వారు ఒకరితో ఒకరు రహస్యాలు పంచుకుంటారు.
11/ 11
నటుడు షారూఖ్ కుమార్తె సుహానా ఖాన్, చంకీ పాండే కుమార్తె అనన్య పాండే మరియు షానయా కపూర్ బాల స్నేహితులు.