Home » photogallery » movies » HAPPY FATHERS DAY 2020 BOLLLYWOOD CELEBRITIES WITH CHILDREN TA

FathersDaySpecial: అమితాబ్ సహా బాలీవుడ్‌లో సూపర్ డాడ్స్ వీరే..

FathersDaySpecial | నాన్న... పిల్లల్ని నవమాసాలు మోసేది తల్లి అయితే జీవితాంతం తన గుండెలపై మోసేవాడు తండ్రి అని అంటారు. అయినా ఈ సమాజంలో తల్లికి ఉన్నంత గుర్తింపు తండ్రికి ఉండదని, కవిత్వాల నుంచి సినిమాల వరకు తల్లుల్ని కీర్తించినంతగా తండ్రుల పాత్రను గుర్తించరన్న వాదన ఎప్పట్నుంచో ఉంది. నాన్నల్ని, వారి త్యాగాలను గుర్చించడానికి ఓ రోజు ఉంది. అదే ఫాదర్స్ డే. ఈ సంరద్భంగా బాలీవుడ్‌లో ఫాదర్ అండ్ సన్స్, అండ్ ఫాదర్స్ అండ్ డాటర్స్ పై స్పెషల్ ఫోకస్..