Happy Brothers Day: బ్రదర్స్ డే సందర్భంగా ఈ ఫోటోలో క్యూట్‌గా ఉన్న స్టార్ హీరోలను గుర్తు పట్టారా..

Happy Brothers Day: బ్రదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. తన సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్‌లతో దిగిన చిన్ననాటి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. మెగా బ్రదర్స్ కాకుండా.. టాలీవుడ్‌లో హీరోలుగా, నిర్మాతలుగా సత్తా చూపెడుతున్న అన్నదమ్ములు ఇంకెవరున్నారంటే..