హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Happy Birthday Rajinikanth: రజినీకాంత్ కంటే ముందు రాజకీయ పార్టీలు స్థాపించిన కథానాయకులు ఎవరున్నారో తెలుసా..

Happy Birthday Rajinikanth: రజినీకాంత్ కంటే ముందు రాజకీయ పార్టీలు స్థాపించిన కథానాయకులు ఎవరున్నారో తెలుసా..

Happy Birthday Super Star Rajinikantha Political Party | రజినీకాంత్ గత పాతికేళ్లుగా ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వచ్చినా.. ఈ సారి రావడం మాత్రం పక్కా అని చెప్పారు రజినీకాంత్. తాజాగా తలైవా రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 31న రాత్రి కొత్త పార్టీ పేరును అనౌన్స్ చేయనున్నట్టు చెప్పారు. రజినీకాంత్ కంటే ముందు రాజకీయ పార్టీలు పెట్టిన హీరోలు ఇంకెవరు ఉన్నారంటే..

Top Stories