#HBDPrabhas: ప్రభాస్ సినీ కెరీర్ ఛేంజ్ చేసిన సినిమాలు ఇవే..

Happy Birthday Prabhas | ప్రభాస్.. ఈ పేరు వింటే చాలు.. ఆరడుగుల అందగాడు కళ్లముందు కదులుతాడు. బాహుబలితో నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వెండితెర బాహుబలి. రీసెంట్‌గా ‘సాహో’ అంటూ ఆడియన్స్‌ను పలకరించిన ప్రభాస్ పుట్టినరోజు నేడు.