Happy Birthday Sitara Ghattamaneni: మహేష్ తనయ సితారకు హ్యాపీ బర్త్ డే విషెస్.. పుట్టినరోజు సందర్భంగా కొన్ని క్యూట్ ఫోటోస్..

Happy Birthday Sitara Ghattamaneni | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకే కాదు.. సోషల్ మీడియాలో ఆయన ముద్దుల కూతురు సితారకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ రోజు సితార పుట్టినరోజు. ఈ సందర్భంగా సితారకు మహేష్ బాబుతో పాటు నమ్రత, అన్నయ్య గౌతమ్ కృష్ణతో పాటు కుటుంబ సభ్యులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలియజేసారు.