Home » photogallery » movies »

HAPPY BIRTHDAY UPASANA KONIDELA KAMINENI DO YOU KNOW FACTS ABOUT RAM CHARAN WIFE UPASANA TA

HBD Upasana Konidela: హ్యాపీ బర్త్ డే ఉపాసన కొణిదెల.. మెగా కోడలు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

HBD Upasana Konidela : ఉపాసన కొణిదెల...రామ్ చరణ్ భార్యగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు చిరంజీవి వారి కోడలుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నేడు ఈ మెగా కోడులు పుట్టినరోజు.