HAPPY BIRTHDAY TRISHA TUNRS 38 TODAY DO YOU KNOW FACTS ABOUT HER HEROINE TA
Happy Birthday Trisha: మిస్ చెన్నై నుంచి అగ్ర హీరోయిన్గా త్రిష నట ప్రస్థానం..
Trisha Krishnan : త్రిష కృష్ణన్, 'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన 'వర్షం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకుంది. అంతేకాదు ఆ తర్వాత తెలుగులో అందరి అగ్ర హీరోల సరసన మెరిసింది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ చెన్నై చంద్రం. ఈ రోజు 38వ ఏట అడుగుపెట్టింది. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతుంది.
Trisha Krishnan : త్రిష కృష్ణన్, 'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన 'వర్షం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకుంది. . కాగా ఈరోజు త్రిష తన 38వ పుట్టినరోజును జరుపుకుంటోంది.
2/ 33
ఆ తర్వతా నుండి త్రిష సినిమాల కోసం ఎదురుచూసింది లేదు. కొన్ని సంవత్సరాలు తెలుగులో టాప్ హిరోయిన్లలో ఒకరుగా ఉన్నారు. (Twitter/Photo)
3/ 33
వరుసగా 'వర్షం', 'నువ్వస్తానంటే నేనోదంటానా', 'అతడు' లాంటీ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో త్రిష తెలుగులో ఓ వెలుగు వెలిగింది. (Twitter/Photo)
4/ 33
తెలుగులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. (Twitter/Photo)
5/ 33
హీరోయిన్ కాకముందు.. ప్రశాంత్, సిమ్రాన్ జోడిగా నటించిన ‘జోడి’లో ఓ పాత్రలో నటించింది. ప్రస్తుతం తమిళంల వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. (Twitter/Photo)
6/ 33
1999లో మిస్ చెన్నైగా ఎంపికైంది. (Twitter/Photo)
7/ 33
2001లో మిస్ ఇండియా స్మైల్‌గా ఎంపికైంది. (Instagram/Photo)
8/ 33
త్రిష విద్యాభ్యాసం చెన్నైలోని జరిగింది. ఎతిరాజ్ కాలేజ్ ఆఫ్ ఉమెన్‌లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మిస్ట్రేషన్‌లో డిగ్రీ చేసిన త్రిష. (Twitter/Photo)
9/ 33
క్రిమినల్ సైకాలజీ కూడా చదివిన త్రిష. (Twitter/Photo)
10/ 33
ఆ తర్వాత ‘మౌనం పేసియదే’’ సినిమాలో ఓ పాత్రలో నటించింది.
11/ 33
తెలుగులో తరుణ్ హీరోగా నటించిన ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. (Instagram/dudette583)
12/ 33
ప్రభాస్ హీరోగా నటించిన ‘వర్షం’ సినిమాతో హీరోయిన్గా బ్రేక్. (Twitter/Photo)
13/ 33
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘కట్టా మీటా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి చెన్నై చంద్రం త్రిష. (Twitter/Photo)
14/ 33
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చారిత్రక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో కుందవాయి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాపై త్రిష మంచి ఆశలే పెట్టుకుంది. (Twitter/Photo)
15/ 33
రవితేజతో కలిసి కృష్ణ సినిమాలో యాక్ట్ చేసిన త్రిష. (Twitter/Photo)
16/ 33
చిరంజీవి సరసన స్టాలిన్‌లో నటించిన త్రిష (File/Photo)
17/ 33
బాలకృష్ణ సరసన ‘లయన్’ సినిమాలో నటించిన త్రిష. (Twitter/Photo)
18/ 33
నాగార్జున సరసన ‘కింగ్’ సినిమాలో జోడిగా నటించిన త్రిష. (Twitter/Photo)
19/ 33
వెంకటేష్ సరసన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘బాడీ గార్డ్’, ‘నమో వెంకటేశా’ సినిమాల్లో నటించిన త్రిష. (Twitter/Photo)
20/ 33
పవన్ కళ్యాణ్ సరసన ’తీన్మార్’లో ఆడిపాడిన త్రిష. (Twitter/Photo)
21/ 33
ఎన్టీఆర్ సరసన ‘దమ్ము’లో నటించిన త్రిష. (Twitter/Photo)
22/ 33
మహేష్ బాబు సరసన ‘అతడు’ ‘సైనికుడు’ సినిమాల్లో జంటగా నటించిన త్రిష. (Twitter/Photo)
23/ 33
తెలుగులో సీనియర్స్‌తో పాటు జూనియర్స్తో ఆడిపాడిన త్రిష. (Twitter/Photo)
24/ 33
అదిరిపోయే టాటూస్‌తో మరింత అందంగా త్రిష.. Photo : Twitter