హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Happy Birthday Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ గురించి ఈ నిజాలు తెలుసా..

Happy Birthday Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ గురించి ఈ నిజాలు తెలుసా..

Happy Birthday Ravi Teja | రవితేజ.. ప్రేక్షకులకుకిక్ ఇచ్చే నటుడు. ఖతర్నాక్ డైలాగ్ డెలివరీతో విలన్స్‌కి బలుపు చూపించే బెంగాల్ టైగర్. బలాదూర్ లా కనిపించినా.. ఇడియట్ లా అనిపించినా ...ఈ అబ్బాయి చాలా మంచోడని ప్రేక్షకుల మనసు దోచిన దొంగోడాయన.ఎంతో కాదు తెలుగు సినిమా బాక్సాఫీస్‌ను క్రాక్ పుట్టిస్తోన్న హీరో.అంతేకాదు  ప్రేక్షకులచేత మాస్ మాహారాజా అనిపించుకున్నరవి తేజ ..ఈ రోజు రవితేజ బర్త్ డే సందర్భంగా న్యూస్ 18 స్పెషల్..

  • |

Top Stories