Home » photogallery » movies »

HAPPY BIRTHDAY TOLLYWOOD HERO MANCHU MANOJ AND HIS FILMY CAREER TA

HBD Manchu Manoj: హ్యాపీ బర్త్ డే మంచు మనోజ్.. ‘దొంగ దొంగది’ నుంచి ‘అహం బ్రహ్మాస్మి’ వరకు మనోజ్ నట ప్రస్థానం..

Happy Birthday Manchu Manoj | మోహన్ బాబు నట వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన మంచు మనోజ్.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రోజు మంచు మనోజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మంచు మనోజ్ నట ప్రస్థానంపై చిన్న ఫోకస్..