Home » photogallery » movies »

HAPPY BIRTHDAY TO TOLLYWOOD MEGA PRODUCER ALLU ARAVIND AND HERE THE DARING DECISIONS TAKEN BY HIM PK

HBD Allu Aravind: అల్లు అరవింద్ బర్త్ డే స్పెషల్.. మెగా ప్రొడ్యూసర్ ఆఫ్ టాలీవుడ్..

HBD Allu Aravind: ఎక్కడైనా హీరోలకు అభిమానులు ఉంటారు కానీ నిర్మాతలకు కూడా ఫ్యాన్స్ ఉంటే ఆయనే అల్లు అరవింద్ (HBD Allu Aravind) అవుతాడు. ఈయనకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి కానీ.. ప్రత్యేకత గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ప్లానింగ్ అంటే అలా ఉంటుంది మరి.