HBD Shanvi Srivastava: హ్యాపీ బర్త్ డే శాన్వి శ్రీవాత్సవ.. అందాలే ఆమె ఆయుధం..

HBD Shanvi Srivastava: బాల‌య్య ఒక్క‌డే కాదు.. ఇక్క‌డ ఓ బాలామ‌ణి కూడా కంటిచూపుతో చంపేస్తుంది. ఆ చూపులోనే వెయ్యి ఓల్ట్ ల ప‌వ‌ర్ ఉంది. అలా ప‌ది సెక‌న్లు చూస్తే ఇంక అంతే సంగ‌తులు. ఆ ముద్దుగుమ్మే శాన్వి శ్రీ‌వాత్స‌వ‌ (HBD Shanvi Srivastava). ల‌వ్లీ సినిమా గుర్తు చేసుకుంటే ఈ భామ కూడా గుర్తొచ్చేస్తుంది.