HBD Raashi Khanna: హ్యాపీ బర్త్ డే రాశీ ఖన్నా.. 16 ఏళ్ళకే డేటింగ్.. ఆ వెంటనే బ్రేకప్..

HBD Raashi Khanna: తెలుగు ఇండస్ట్రీలో రాశీ ఖన్నాకు (HBD Raashi Khanna) ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరస సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. స్టార్ హీరోలు కాకపోయినా కూడా మీడియం రేంజ్ హీరోలు బాగానే అవకాశమిస్తున్నారు ఈ ముద్దుగుమ్మకు.