Home » photogallery » movies »

HAPPY BIRTHDAY TO TOLLYWOOD ACTOR SAYAJI SHINDE AND HERE THE INTERESTING THINGS OF HIS LIFE PK

HBD Sayaji Shinde: వాచ్ మెన్ నుంచి స్టార్‌గా మారిన నటుడు సాయాజీ షిండే గురించి తెలుసా..?

HBD Sayaji Shinde: సినిమా ఇండస్ట్రీ చాలా మంది జాతకాలు మార్చేస్తుంది. కూటికి కూడా లేనివాళ్లకు కోట్లు తీసుకొచ్చి పెడుతుంది. అయితే సక్సెస్ అయిన తర్వాత అందరి గురించి చెప్పుకుంటారు. కానీ వాళ్లు ఆ సక్సెస్ కావడానికి ఎంత టైమ్ పట్టింది.. ఎన్నేళ్లు కష్టపడ్డారు అనేది మాత్రం చాలా మందికి తెలియదు.