Home » photogallery » movies »

HAPPY BIRTHDAY TO PAWAN KALYAN EX WIFE RENU DESAI AND HERE HER ASSETS IN PUNE AND HYDERABAD PK

HBD Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ ఆస్తుల చిట్టా తెలుసా..?

HBD Renu Desai: రేణు దేశాయ్ (HBD Renu Desai).. పవన్ కళ్యాణ్ మాజీ భార్య. ఈ బిరుదు పోగొట్టుకోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తుంది రేణు. డిసెంబర్ 4న ఈమె పుట్టిన రోజు. దాంతో రేణుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.