Home » photogallery » movies »

HAPPY BIRTHDAY TO COLLECTION KING MOHAN BABU AND HERE THE MAIN BACK STORY OF HIS LIFE JOURNEY PK

HBD Mohan Babu @ 70: మోహన్ బాబు బర్త్ డే స్పెషల్.. ఆల్ రౌండర్ ఆఫ్ తెలుగు సినిమా..

HBD Mohan Babu @ 70: మోహన్ బాబు.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకటి రెండు కాదు ఏకంగా 47 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు ఈయన. ఎక్కడో రాయలసీమలోని ఒక మారుమూల గ్రామం నుంచి ఇండస్ట్రీకి వచ్చాడు భక్తవత్సలం నాయుడు. ఆ తర్వాత ఆయనే మోహన్ బాబుగా మారాడు.